సృజన AI: అందరికీ.. అన్నిటికీ!
విజ్ఞానాన్ని ప్రతి గడపకూ చేర్చుతున్న విప్లవాత్మక ముందడుగు కృత్రిమ మేధ (AI) మన జీవితంలో భాగమవుతోంది. ఇది చాలా వేగంగా జరుగుతోంది. మనం ఊహించిన దానికంటే వేగంగా ఉంది. నిజానికి, ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో అద్భుతాలు చూశాం. ఇప్పుడు అవి…