Veo: Text to Video!
ఒకసారి ఊహించుకోండి… దట్టమైన అడవిలో ఒక నెమలి పురివిప్పి వర్షంలో నాట్యం చేస్తోంది. ఆ వర్షపు చినుకుల మధ్య నుంచి సూర్యకిరణాలు బంగారు కాంతితో నేలను తాకుతున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కేవలం రెండు వాక్యాలలో వర్ణించి, నిమిషం లోపే…