AI Interview: హెచ్‌ఆర్ (HR) అవసరం లేదా? తెలుసుకోవాల్సిన 5 Shocking నిజాలు!

AI Interview: హెచ్‌ఆర్ (HR) అవసరం లేదా? తెలుసుకోవాల్సిన 5 Shocking నిజాలు!

ఒక పదేళ్ల క్రితం ఉద్యోగ ఇంటర్వ్యూ అంటే ఎలా ఉండేది? ఉదయాన్నే లేచి, చక్కగా తయారై, ఫైల్ చేతిలో పట్టుకుని, బస్సులోనో బైక్ మీదో ఆఫీస్ కి వెళ్లి, రిసెప్షన్ లో గంటల తరబడి వెయిట్ చేసి.. చివరకు ఒక గదిలోకి…