మొబైల్‌లో క్లాడ్ కొత్త శకం.. ఇక మీ పనులన్నీ చిటికెలో!
మొబైల్‌లో క్లాడ్ కొత్త శకం.. ఇక మీ పనులన్నీ చిటికెలో! మనం రోజువారీ పనుల కోసం ఎన్ని యాప్‌లు వాడతాం? దారి కనుక్కోవడానికి మ్యాప్స్, మీటింగ్ పెట్టడానికి క్యాలెండర్, స్నేహితులతో మాట్లాడటానికి మెసెంజర్... ఇలా ఒక పని పూర్తి చేయడానికి ఎన్నో…

