ChatGPT New Image Model (GPT Image 1.5): Google Gemini కి భారీ షాక్! ఇది ఇక అద్భుతమైన ఎడిటింగ్ టూల్ కూడా…
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. ముఖ్యంగా "జనరేటివ్ AI" (Generative AI) రంగంలో గూగుల్ (Google) మరియు ఓపెన్ ఏఐ (OpenAI) మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గూగుల్…





